(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.118. అధ్యాయః 118
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి విస్తరేణ గవోత్పత్తిప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ।

సురభేః కాః ప్రజాః పూర్వం మార్తాండాదభవన్పురా।
ఏతన్మే శంస తత్వేని గోషు మే ప్రీయతే మనః॥ 13-118-1(86049)
భీష్మ ఉవాచ। 13-118-2x(7127)
శృణు నామాని దివ్యాని గోమాతౄణాం విశేషతః।
యాభిర్వ్యాప్తాస్త్రయో లోకాః కల్యాణీభిర్జనాధిప॥ 13-118-2(86050)
సురభ్యః ప్రథమోద్భూతా యాశ్చ స్యుః ప్రథమాః ప్రజాః।
మయోచ్యమానాః శృణు తాః ప్రాప్స్యసే విపులం యశః॥ 13-118-3(86051)
తప్త్వా తపో ఘోరతపాః సురభిర్దిప్తతేజసః।
సుషావైకాదశ సుతాన్రుద్రా యే చ్ఛందసి స్తుతాః॥ 13-118-4(86052)
అజైకపాదహిర్బుధ్న్యస్త్ర్యంబకశ్చ మహాయశాః।
వృషాకపిశ్చ శంభుశ్చ కపాలీ రైవతస్తథా॥ 13-118-5(86053)
హరశ్చ బహురూపశ్చ ఉగ్ర ఉగ్రోఽథ వీర్యవాన్।
తస్య చైవాత్మజః శ్రీమాన్విశ్వరూపో మహాయశాః॥ 13-118-6(86054)
ఏకాదశైతే కథితా రుద్రాస్తే నామ నామతః।
మహాత్మానో మహాయోగాస్తేజోయుక్తా మహాబలాః॥ 13-118-7(86055)
ఏతే వరిష్ఠజన్మానో దేవానాం బ్రహ్మవాదినాం।
విప్రాణాం ప్రకృతిర్లోకే ఏత ఏవ హి విశ్రుతాః॥ 13-118-8(86056)
ఏత ఏకాదశ ప్రోక్తా రుద్రాస్త్రిభువనేశ్వరాః।
శతం త్వేతత్సమాఖ్యాతం శతరుద్రం మహాత్మనాం॥ 13-118-9(86057)
సుషువే ప్రథమాం కన్యాం సురభిః పృథివీం తదా।
విశ్వకామదుఘా ధేనుర్యా ధారయతి దేహినః॥ 13-118-10(86058)
సుతం గోబ్రాహ్మణం రాజన్నేకమిత్యభిధీయతే।
గోబ్రాహ్మణస్య జననీ సురభిః పరికీర్త్యతే॥ 13-118-11(86059)
సృష్ట్వా తు ప్రథమం రుద్రాన్వరదాన్రుద్రసంభవాన్।
పశ్చాత్ప్రభుం గ్రహపతిం సుషువే లోకసంమతం॥ 13-118-12(86060)
సోమరాజానమమృతం యజ్ఞసర్వస్వముత్తమం।
ఓషధీనాం రసానాం చ దేవానాం జీవితస్య చ॥ 13-118-13(86061)
తతః శ్రియం చ మేధాం చ కీర్తిం దేవీం సరస్వతీం।
చతస్రః సుషువే కన్యా యోగేషు నియతాః స్తితాః॥ 13-118-14(86062)
ఏతాః సృష్ట్వా ప్రజా ఏషా సురభిః కామరూపిణీ।
సుషువే పరమం భూయో దివ్యా గోమాతరః శుభాః॥ 13-118-15(86063)
పుణ్యాం మాయాం మధుశ్చ్యోతాం శివాం శీఘ్రాం సరిద్వరాం।
హిరణ్యవర్ణాం సుభగాం గవ్యాం పృశ్నీం కుథావతీం॥ 13-118-16(86064)
అంగావతీం ఘృతవతీం దధిక్షీరపయోవతీం।
అమోఘాం సురమాం సత్యాం రేవతీం మారుతీం రసాం॥ 13-118-17(86065)
అజాం చ సికతాం చైవ శుద్ధధూమామధారిణీం।
జీవాం ప్రాణవతీం ధన్యాం శుద్ధాం ధేనుం ధనావహాం॥ 13-118-18(86066)
ఇంద్రామృద్ధిం చ శాంతి చ శాంతపాపాం సరిద్వరాం।
చత్వారింశతిమేకాం చ ధన్యాస్తా దివి పూజితాః॥ 13-118-19(86067)
భూయో జజ్ఞే సురభ్యాశ్చ శ్రీమాంశ్చంద్రాంశుసప్రభః।
వృపో దక్ష ఇతి ఖ్యాతః కంఢే మణితలప్రభః। 13-118-20(86068)
స్రగ్వీ కకుద్మాంద్యుతిమాన్మృణాలసదృశప్రభః।
సురభ్యనుమతే దత్తో ధ్వజో మాహేశఅవరస్తు సః॥ 13-118-21(86069)
సురభ్యః కామరూపిణ్యో గావః పుణ్యార్థముత్కటాః।
ఆదిత్యేభ్యో వసుభ్యశ్చ విశ్వేభ్యశ్చ దదౌ వరాన్॥ 13-118-22(86070)
సురభిస్తు తపస్తప్త్వా సుషువే గాస్తతః పునః।
యా దత్తా లోకపాలానామింద్రాదీనాం యుధిష్ఠిర॥ 13-118-23(86071)
సుష్టునాం కపిలాం చైవ రోహిణీం చ యశస్వినీం।
సర్వకామదుఘాం చైవ మరుతాం కామరూపిణీం॥ 13-118-24(86072)
గావో మృష్టదుఘా హ్యేతాస్తాశ్చతస్రోఽత్ర సంస్తుతాః।
యాసాం భూత్వా పురా వత్సాః పిబంత్యమృతముత్తమం॥ 13-118-25(86073)
సుష్టుతాం దేవరాజాయ వాసవాయ మహాత్మనే।
కపిలాం ధర్మరాజాయ వరుణాయ చ రోహిణీం॥ 13-118-26(86074)
సర్వకామదుఘాం ధేనుం రాజ్ఞే వైశ్రవణాయ చ।
ఇత్యేతా లోకమహితా విశ్రుతాః సురభేః ప్రజాః॥ 13-118-27(86075)
ఏతాసాం ప్రజయా పూర్ణా పృథివీ మునిపుంగవః।
గోభ్యః ప్రభవతే సర్వం యత్కించిదిహ శోభనం॥ 13-118-28(86076)
సురభ్యపత్యమిత్యేతన్నామతస్తేఽనుపూర్వశః।
కీర్తితం బ్రూహి రాజేంద్ర కిం భూయః కథయామి తే'॥ ॥ 13-118-29(86077)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టాదశాధికశతతమోఽధ్యాయః॥ 118 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.